Surprise Me!

Women's Asia Cup 2022 ఫైనల్స్ కు దూసికెళ్లిన భారత్... *Cricket | Telugu OneIndia

2022-10-13 5,169 Dailymotion

India won by 74 runs against Thailand

మహిళ ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. థాయ్‍లాండ్‍పై 74 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

#india
#thailand
#harmanpreetkaur
#womensaciacup2022

Buy Now on CodeCanyon